వర్షాకాలం పంట.. మొక్కజొన్నతో రైతులకు లాభాలు

76చూసినవారు
వర్షాకాలం పంట.. మొక్కజొన్నతో రైతులకు లాభాలు
వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. రైతులు వర్షపాతం ఆధారంగా, సాగు నీటి కింద మొక్కజొన్నను విత్తుతున్నారు. జూన్ రెండవ వారంలో ఒక పదును వర్షం పడ్డాక మొక్కజొన్న విత్తుకోవడానికి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇక ఎకరానికి 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఎరువులు నెలల భూసారాన్ని బట్టి వేసుకోవాలి. పూతకు ముందు, పూత దశలో గింజలు పాలు పోసుకునే దశలో నీరు తప్పకుండా పంటకివ్వాలి. కలుపును కూడా ఎప్పటికప్పుడు తీయిస్తూ ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్