బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

82చూసినవారు
బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
లక్నోతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
LSG: డికాక్, రాహుల్, స్టోయినిస్, హూడా, పూరన్, బదోని, కృనాల్ పాండ్య, మ్యాట్ హెన్రీ, బిష్ణోయ్, మొహిసిన్ ఖాన్, యాశ్ ఠాకూర్.
RR: జైశ్వాల్, బట్లర్, శాంసన్, పోవెల్, హెట్‌మెయర్, జురెల్, అశ్విన్, బౌల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చాహల్.