రజనీకాంత్ డ్యాన్స్ మాములుగా లేదుగా.. (Video)

83చూసినవారు
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా టి.జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వేట్టయాన్’. అక్టోబర్ 10న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆడియో విడుదల వేడుకను శుక్రవారం చెన్నైలో చిత్రబృందం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలిసి తలైవా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్