తొలిసారి రాజకీయ నాయకుడిగా నటిస్తున్న రామ్‌చరణ్

71చూసినవారు
తొలిసారి రాజకీయ నాయకుడిగా నటిస్తున్న రామ్‌చరణ్
ప్రస్తుతం మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీకాంత్, అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో తొలిసారి రాజకీయ నాయకుడిగా, అలాగే ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా కనిపించనున్నారు. ఈ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్