తెలుగు సినిమాలో రామోజీ 'ఉషాకిరణం'

79చూసినవారు
తెలుగు సినిమాలో రామోజీ 'ఉషాకిరణం'
'ఉషాకిరణ్ మూవీస్'తో సినీ పరిశ్రమపైనా రామోజీరావు తనదైన ముద్ర వేశారు. తెలుగు, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 80కిపైగా ఫీల్ గుడ్ చిత్రాలు నిర్మించారు. ఎందరో నటులు, దర్శకులు, సంగీత దర్శకులను పరిచయం చేశారు. కీరవాణి, శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, తరుణ్, డైరెక్టర్ తేజ, జెనీలియా, శ్రియ మొదలైన ప్రముఖులు అలా వచ్చిన వారే. ఆయన సినిమాల్లో 'నువ్వే కావాలి'కి జాతీయ అవార్డు రాగా మరికొన్నింటిని నందీ అవార్డులు వరించాయి.

సంబంధిత పోస్ట్