రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండలం అంగడిచిటంపల్లి గేటు వద్ద సోమవారం సాయంత్రం మరో ప్రమాద రోడ్డు ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. డీసీఎం బైక్ ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.