ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

71చూసినవారు
ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల ఫరా ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో 13వ తారీకు నాడు జరగబోయే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య గురువారం పర్యవేక్షించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్