అకాల వర్షం అతలాకుతలం

78చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోగల పలు గ్రామాలలో మంగళవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమైనట్లు లోతట్టు ప్రాంతాలన్నీ జలముతో నిండినట్లు తెలిపారు. అకాల భారీ వర్షం కారణంగా వాహనదారులు బాటసారిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :