ఫరూక్ నగర్: కుల గణనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : మహ్మద్ ఇబ్రహీం

83చూసినవారు
ఫరూక్ నగర్: కుల గణనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : మహ్మద్ ఇబ్రహీం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులాల సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహ్మద్ ఇబ్రహీం అన్నారు. ఆదివారం ఫరూక్ నగర్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో భాగంగా స్థానిక నేత మహమ్మద్ ఇబ్రహీం గృహంలో కులగణన సర్వే జరిగింది. సిబ్బందికి మహమ్మద్ ఇబ్రహీం సహకరించారు.

సంబంధిత పోస్ట్