ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెనమోని శివ ప్రసాద్ ముదిరాజ్ తెలియజేశారు. ఆయన 2023 సంవత్సరం లో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలు సుభిక్షంగా ,సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని , మంచి ఆశయాలతో యువత ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు .