ఈరోజు అనగా ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే కుమారుడైన శ్రీ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ తెరాస యువజన విభాగం అధ్యక్షుడు జెర్కోని రాజు గారు మరియు విద్యార్థి విభాగం నాయకులు పి రాజ్ కుమార్, మైలారం విజయ్ కుమార్, చింతకింది వీరేష్, ముత్యాల వినోద్ చిన్న , కోండ్రు మహేష్, సొప్పరి కరుణాకర్,చెనమోని శివ ప్రసాద్ సురేష్ శ్రవణ్ బంటి యూత్ ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు.