హయత్ నగర్ విద్యార్థికి స్వర్ణ పథకం

58చూసినవారు
హయత్ నగర్ విద్యార్థికి స్వర్ణ పథకం
శనివారం నిర్వహించిన దేవేందర్ యాదవ్ మెమోరియల్ రన్ 2024 నిజాం కాలేజీలో 1000 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పథకం సాధించిన చరణ్. ఈ విద్యార్థి అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ నుండి ఉచితంగా శిక్షణ పొందుతున్నాడు. ప్రస్తుతం చరణ్ పదో తరగతి హయత్ నగర్ లోని ఓ స్కూల్ లో చదువుతూ జాతీయస్థాయిలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్