ఎల్బీనగర్: సుధీర్ ఫౌండేషన్ జిల్లా పోటీలో పథకాల పంట

61చూసినవారు
ఎల్బీనగర్: సుధీర్ ఫౌండేషన్ జిల్లా పోటీలో పథకాల పంట
రంగారెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 10th రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2024 లో ది సుధీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న లిటిల్ స్టార్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి బుధవారం 19 మంది పాల్గొనగా 17 పథకాలు సాధించారు. ఇందులో డిసెంబర్ 1వ తేదీ మంచిర్యాల్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో 6 మంది అర్హత సాధించారు.
Job Suitcase

Jobs near you