నాగోలు: గుర్తుతెలియని వ్యక్తి మృతి

79చూసినవారు
నాగోలు: గుర్తుతెలియని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అల్కాపురి చౌరస్తా స్వాగత్ గ్రాండ్ హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి కింద పడి మృతి చెందాడు. స్థానికులు గమనించి నాగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన వ్యక్తిని పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్