కడ్తాల్: ఎమ్మెల్సీని కలిసిన బీసీ సంఘాల నాయకులు

75చూసినవారు
కడ్తాల్: ఎమ్మెల్సీని కలిసిన బీసీ సంఘాల నాయకులు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రాఘవేందర్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పూల మొక్కను అందించి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, మాధవులు, కుమార్, మహేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.