మహేశ్వరం: అపోహలు వద్దు

84చూసినవారు
మహేశ్వరం: అపోహలు వద్దు
సమగ్ర కుటుంబ సర్వేపై ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్ పల్లిలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను మంగళవారం ఆయన పర్యవేక్షించారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రణాళికల రూపకల్పన చేసేందుకే ఇంటింటి సర్వే చేపడుతోందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సర్వేకు సహకరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్