మహేశ్వరం: అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని వినతి

70చూసినవారు
మహేశ్వరం: అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని వినతి
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేయాలని సీపీఐ నాయకులు బుధవారం మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ కు వినతిపత్రం అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం, కందుకూరు, సరూర్ నగర్, బాలాపూర్ మండలాల్లో అర్హులైన పేదలందరినీ గుర్తించి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే విధంగా చేయాలని కోరారు. ఈ విషయంపై తగు చర్యలు చేపడుతామని కేఎల్లార్ సూచించారు.

సంబంధిత పోస్ట్