శంషాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

73చూసినవారు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నిర్మాణంలో ఉన్న అమర్ రాజా బ్యాటరీ కంపెనీలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని మూడో అంతస్తు పైకి మంటలు చెలరేగాయి. అదే భవనంలో పనిచేస్తున్న 150 మంది కార్మికులు మంటలను చూసి పరుగులు తీశారు. మూడో అంతస్తుపై తాకిన మంటలు దాదాపు గంటకు పైగా మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్