మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆనంద నగర్ కాలనీలో ఘటన. మృతుడు రమేష్ తప్పంతా. నాది నా చావుకు ఎవరు బాధ్యులు కాదంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మ హత్య. పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.