నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

83చూసినవారు
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
విద్యుత్ మరమ్మతుల కారణంగా సరఫరాలో గురువారం అంతరాయం ఏర్పడనుందని గచ్చిబౌలి ఏఈ వేణు గోపాల్ తెలిపారు. కొమరం భీమ్ పరిధిలోని టీఎన్జిఓస్ ఫేజ్-1, ఫేజ్-2 ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జర్నలిస్ట్ కాలనీ ఫీడర్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ, గౌలిదొడ్డి, పద్మశ్రీ గార్డెన్, తదితర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్