కిస్మత్ పూర్ లో ఘనంగా గణపతికి పూజలు

63చూసినవారు
కిస్మత్ పూర్ లో ఘనంగా గణపతికి పూజలు
రాజేందర్ నగర్ రాజేందర్ నగర్ కిస్మత్ పూర్ లోని ఓం నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీ జంక్షన్ సభ్యులు గణనాదుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. మండపం దగ్గర పలు సంస్కృతిక కార్యక్రమాలు, చిన్నపిల్లల పాటలు డ్యాన్సులు ఆక్టుకున్నాయి. ఒం నగర్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున హాజరై పూజలో పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్