బంజారాహిల్స్‌లో పబ్‌లపై పోలీసుల దాడులు

63చూసినవారు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాప్ పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. 42 మంది యువతులతో అసాంఘిక నృత్యాలు చేయించడంతో 140 మందిని అదుపులోకి తీసుకున్నారు. పబ్బుకు కస్టమర్లు ఆకర్షించేందుకు యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్