బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో లొల్లి

59చూసినవారు
హైదరాబాద్ బిటిఎన్జీవో (గచ్చిబౌలి) ముచ్యువల్ ఎయిడెడ్ కో అపరేటివ్ హౌసింగ్ సొసైటీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిన వ్యతిరేక ఉద్యోగ సంఘ నాయకులు నినాదాలు చేశారు. మెంబర్షిప్ పేరిట అక్రమాలకు పాల్పడుతున్న సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొడవ చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్