షాద్ నగర్ ఇండోర్ స్టేడియంకి 2 కోట్ల 75 లక్షల మంజూరు

66చూసినవారు
షాద్ నగర్ ఇండోర్ స్టేడియంకి 2 కోట్ల 75 లక్షల మంజూరు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయల 75 లక్షల మంజూరు చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రతి ఒక్కరికీ షాద్ నగర్ పట్టణ కాంగ్రెస్ యువ నాయకులు కబీర్ అహ్మద్ ఆదివారం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్