విరివిగా మొక్కలు నాటి పచ్చదనంతో పర్యావరణాన్ని కాపాడుకుందాం

57చూసినవారు
విరివిగా మొక్కలు నాటి పచ్చదనంతో పర్యావరణాన్ని కాపాడుకుందాం
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం సీడ్ బాల్స్ కార్యక్రమం ను వాసవి క్లబ్ షాద్నగర్, వనిత క్లబ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. వాసవి క్లబ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో చటాన్ పల్లిలో గల బీసీ గురుకుల విద్యాలయంలో ఈ కార్యక్రమంలో చేపట్టారు. విరివిగా మొక్కలు నాటి పచ్చదనంతో పర్యావరణాన్ని కాపాడుకుందామని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం ఆవరణలో వనిత క్లబ్ సభ్యులు కూడా సీడ్ బాల్స్ తయారు చేశారు.

సంబంధిత పోస్ట్