షాద్‌నగర్: భక్తి మార్గంతో ముక్తి.. సేవా భావంతో శక్తి

75చూసినవారు
షాద్‌నగర్: భక్తి మార్గంతో ముక్తి.. సేవా భావంతో శక్తి
షాద్‌నగర్ నియోజకవర్గానికి చౌడమగుట్ట హనుమాన్, ఎలికట్ట భవాని మాత, రామలింగేశ్వర స్వామి దేవాలయాలు ఎంతో మహిమాన్వితమైన గొప్ప ఆలయాలని వీటి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్అన్నారు. స్థానిక చౌడమ్మ గుట్ట దేవాలయంలో శనివారం ఆలయ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శ్రీకారం చుట్టారు.

సంబంధిత పోస్ట్