రేష్నలైజేషన్ పై ప్రభుత్వం పునరాలోచించాలి

58చూసినవారు
రేష్నలైజేషన్ పై ప్రభుత్వం పునరాలోచించాలి
రేష్నలైజేషన్ పేరుతో ఉపాధ్యాయుల, బడుల సంఖ్య కుదించడం సరికాదని ఎస్పియు జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని జడ్పీహెచ్ఎస్ హస్నాబాద్ పాఠశాలలో ఎస్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రేష్నలైజేషన్ ఉత్తర్వులపై పునరాలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజిలప్ప, గోపాల్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్