డీప్‌ఫేక్ వీడియోపై రణ్‌వీర్‌ సింగ్‌ పోలీస్ కేసు

52చూసినవారు
డీప్‌ఫేక్ వీడియోపై రణ్‌వీర్‌ సింగ్‌ పోలీస్ కేసు
రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న తన డీప్‌ఫేక్ వీడియోపై బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రణ్‌వీర్‌ సహాయకులు ఈ విషయాన్ని తెలియజేస్తూ డీప్‌ఫేక్ వీడియోను ప్రచారం చేస్తున్న ఖాతాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో రణ్ వీర్ స్పందించాడు. డీప్‌ఫేక్‌ వీడియోలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్