4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం (వీడియో)

111960చూసినవారు
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై ట్యూషన్ టీచర్ సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నిందితుడి ఇంటి బయట భారీ సంఖ్యలో ప్రజలు అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కోపోద్రిక్తులైన ప్రజలు ఆ ప్రాంతంలోని కార్లు, ఆటోలను ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్