కదులుతున్న కారులో వివాహితపై అత్యాచారం

8498చూసినవారు
కదులుతున్న కారులో వివాహితపై అత్యాచారం
యూపీ సంత్‌కబీర్ నగర్ జిల్లా ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 26న షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ పెళ్లిలో ఫొటోగ్రాఫర్ శివకుమార్ ఫొటోలు తీశాడు. వాటిని అసభ్యంగా మార్చి ఆమెను బెదిరించాడు. అతడు పిలవడంతో భయంతో శివ వద్దకు ఆమె వెళ్లింది. మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఆమెపై శివ అత్యాచారం చేశాడు. తర్వాత ఆమెను కారులో నుంచి తోసేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు నిందితులను తాజాగా అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్