రాష్ట్రంలో అరుదైన కొత్త వ్యాధి కలకలం

4901చూసినవారు
రాష్ట్రంలో అరుదైన కొత్త వ్యాధి కలకలం
పంజాబ్‌లో మాత్రమే కనిపించే ఓ వ్యాధి ఉనికి ఏపీలో కనిపించడం కలకలం రేపుతోంది. సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌ అనే ఈ వ్యాధిని పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారుల్లో గుర్తించారు. చాలా అరుదైన ఈ సమస్యకు ఎముక మజ్జ మార్పిడి చికిత్స ఒక్కటే సరైన పరిష్కారం. ఈ చికిత్స ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో లేదు. తాత్కాలికంగా దాతల రక్తం నుంచి ఎర్ర రక్త కణాలు వేరు చేసి ఎక్కించడం ద్వారా రోగికి మేలు కలుగుతుంది.

సంబంధిత పోస్ట్