రవితేజ 'మిస్టర్ బచ్చన్' నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ (వీడియో)

73చూసినవారు
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంభినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ రిలీజైంది. ' నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టుకున్నదే' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో లిరిక్స్, మ్యూజిక్ తో పాటు రవితేజ, భాగ్య శ్రీ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. కాగా, ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్