రూ.100 నోట్లపై RBI కీలక ప్రకటన

54చూసినవారు
రూ.100 నోట్లపై RBI కీలక ప్రకటన
దేశంలో రూ.100-500 నోట్లు నకిలీవి వచ్చాయి. ఈ నేపథ్యంలో RBI కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో పేర్కొంది. అసలు రూ.100 నోటులోవాటర్‌ మార్క్ పక్కన నిలువు బ్యాండ్‌లో తయారు చేయబడిన పూల డిజైన్ ఉంటుంది. వాటర్‌మార్క్‌లో తేలికపాటి నీడలో గాంధీజీ చిత్రం కనిపిస్తుంది. నోటుపై ఉండే మహాత్మా గాంధీ, నిలువు బ్యాండ్ మధ్య ఉన్న RBI, 100 అని రాసి ఉంటుంది. ఇవి కనిపించలేదంటే అది నకిలీ నోటు అని అర్థం.

సంబంధిత పోస్ట్