హైదరాబాద్​లో ఆర్సీసీఎం డేటా మేనేజ్​మెంట్ సెంటర్.. 500 ఉద్యోగాలు

71చూసినవారు
హైదరాబాద్​లో ఆర్సీసీఎం డేటా మేనేజ్​మెంట్ సెంటర్.. 500 ఉద్యోగాలు
హైదరాబాద్​లో డేటా మేనేజ్​మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆర్సీసీఎం కంపెనీ ఒప్పందం చేసుకుంది. న్యూయార్క్​లో సీఎం రేవంత్ రెడ్డి బృందంతో ఆర్సీసీఎం సీఈవో గౌరవ్ సూరి సమావేశమయ్యారు. అమెరికా వెలుపల తొలిసారిగా హైదరాబాద్​లో కంపెనీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్సీసీఎం యాజమాన్యం ప్రకటించింది. రానున్న రెండేళ్లలో 500 మంది సాంకేతిక నిపుణులను నియమించనున్నట్లు తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్