జూలై 5న ఇరాన్ అధ్యక్ష పదవికి మళ్లీ పోలింగ్

79చూసినవారు
జూలై 5న ఇరాన్ అధ్యక్ష పదవికి మళ్లీ పోలింగ్
తక్కువ పోలింగ్ శాతం కారణంగా ఇరాన్ అధ్యక్ష ఎన్నికలో ప్రతిష్టంభన నెలకొంది. దాదాపు 60 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోకపోవడంతో జూలై 5న రెండో బ్యాలెట్‌ను నిర్వహించబోతున్నారు. సంస్కరణవాదిగా గుర్తింపుపొందిన మసౌద్ పెజెష్కియన్, పిడివాది సయీద్ జలిలి ఈ పదవి కోసం పోటీలో ఉన్నారు. పోలైన ఓట్లలో 50% పైగా వచ్చినవారే విజేత అవుతారని ఇరాన్ చట్టాలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్