మరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

66చూసినవారు
మరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తాజాగా సౌతాఫ్రికా జట్టులో కీలక బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (31)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. దీంతో ప్రస్తుతం సౌతాఫ్రికా 9 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. డికాక్ (29), క్లాసెన్ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో బుమ్రా, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

సంబంధిత పోస్ట్