108MP కెమెరాతో రెడ్‌మీ 13 5జీ ఫోన్‌

65చూసినవారు
108MP కెమెరాతో రెడ్‌మీ 13 5జీ ఫోన్‌
రెడ్‌మీ 13 5జీ స్మార్ట్‌ఫోన్‌ మంగళవారం భారత్‌లో విడుదలైంది. 120Hz రీఫ్రెష్‌ రేటుతో 6.79 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఈ సెగ్మెంట్‌లో డ్యూయల్‌ గ్లాస్‌ డిజైన్‌తో వస్తోన్న ఫోన్‌ ఇదే అని కంపెనీ తెలిపింది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ఏఈ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 33W ఫాస్ట్‌ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,030mAh బ్యాటరీని పొందుపర్చారు. 108MP, 13MP కెమెరాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్