పులిపిర్ల సమస్యను ఇలా తగ్గించుకోండి

547చూసినవారు
పులిపిర్ల సమస్యను ఇలా తగ్గించుకోండి
కొంత మందికి పులిపిర్లు చాలా ఇబ్బందికరంగా మారటం చూస్తూనే ఉంటాము. ఇవి ఎక్కువగా మన శరీరంపై మెడ, చేతులు, ముఖం పాదాలపై వస్తూ ఉంటాయి. దీనికి కలబంద చక్కని పరిష్కారం చూపుతుంది. ఇందులో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తుంది. ఇందులో ఉండే జిగురు పదార్ధాన్ని పులిపిర్లు మీద రాస్తే రాలిపోతాయి. ఇంకా వెల్లులిపాయ ఎల్లిసిన్ ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడి పులిపిర్లను తొలగిస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్