దానిమ్మ జ్యూస్‌తో ఇన్ని ప్రయోజనాలా..?

78చూసినవారు
దానిమ్మ జ్యూస్‌తో ఇన్ని ప్రయోజనాలా..?
పండ్లు, ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ క్ర‌మంలోనే దానిమ్మ రసం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్‌లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, విటమిన్ సి, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉన్నాయి. ఈ జ్యూస్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి స‌హాయ‌ప‌డుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్