19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. రూ.41 తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,762కు చేరింది. కాగా ప్రతినెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు ధరలు సవరిస్తోన్న విషయం తెలిసిందే. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.