ధోతీ ధరించాడని మాల్‌లోకి నిరాకరణ! (వీడియో)

60చూసినవారు
ధోతీ ధరించాడన్న కారణంగా ఓ వృద్ధ రైతును షాపింగ్‌ మాల్‌లోకి అనుమతించలేదు. ఈ ఘటన బెంగళూరులోని జీటీ మాల్‌లో తాజాగా చోటుచేసుకుంది. ఒక వృద్ధ రైతు జీటీ మాల్‌లో సినిమా చూడటానికి తన కుమారుడితో కలిసి వెళ్లారు. అయితే భద్రతా సిబ్బంది ఆయన్ని, ఆయన కుమారుడిని మాల్‌ లోపలికి వెళ్లకుండా ఆపేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. దీంతో వృద్ధుడిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది తర్వాత ఆయనకు క్షమాపణలు తెలిపారు.

సంబంధిత పోస్ట్