సెప్టెంబర్ 13న ’మత్తు వదలరా 2‘ విడుదల

65చూసినవారు
సెప్టెంబర్ 13న ’మత్తు వదలరా 2‘ విడుదల
మత్తు వదలరా 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. శ్రీసింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మత్తు వదలరా'. 2019లో విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ కామెడీ థ్రిల్లర్‌కు సీక్వెల్గా 'మత్తు వదలరా–2'ను రూపొందించారు. ఈ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్లలోకి రానున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. రితేశ్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీకి కాల భైరవ సంగీతం అందించారు.

సంబంధిత పోస్ట్