UGC-NET అడ్మిట్ కార్డులు విడుదల

59చూసినవారు
UGC-NET అడ్మిట్ కార్డులు విడుదల
UGC-NET 2024 జూన్ అడ్మిట్ కార్డులు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. https://ugcnet.ntaonline.in/frontend/web/admitcard/index లింక్‌పై విద్యార్థులు క్లిక్ చేయాలి. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 83 సబ్జెక్టులకు జూన్ 18న రెండు షిఫ్టులలో దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరగనుంది. JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం ఈ పరీక్ష ఏటా 2 సార్లు నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్