ఉత్తరాఖండ్‌ను మార్చబోతున్న గణతంత్ర దినోత్సవం

76చూసినవారు
ఉత్తరాఖండ్‌ను మార్చబోతున్న గణతంత్ర దినోత్సవం
దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం.. ఈ ఏడు ఉత్తరాఖండ్‌ను పూర్తిగా మార్చేయబోతుంది. ముఖ్యంగా సహజీవనం, పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత విషయంలో కుల, మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకటే నిబంధన అమల్లోకి రాబోతుంది. అంటే 2025 జనవరి 26వ తేదీ నుంచి ఉత్తరాఖండ్ సర్కార్‌ యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయబోతుంది. ఉత్తరాఖండ్ CM పుష్కర్ సింగ్ ధామి.. 2025లో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు.

ట్యాగ్స్ :