వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారా?

84చూసినవారు
వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారా?
ఎక్కువ సార్లు వాడిన నూనె వలన దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఉపయోగించిన నూనెను మళ్లీ వాడడం వలన రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్‌, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్‌ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువ సార్లు ఉపయోగించిన నూనెను వాడితే అది ఫ్రీరాడికల్స్‌ను పెంచుతుంది. వీటి వల్ల క్యాన్సర్, ధమనులు బ్లాక్, ఎథెరోస్క్లెరోసిస్ వంటి సమస్యలు వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్