బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

47989చూసినవారు
బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ఖర్మ తమకు పట్టలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మీరే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని ఎద్దేవా చేశారు. రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. కేసులు తప్పించుకోవడం కోసం MP ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ గుంపు మేస్త్రి అయితే.. ప్రధాని తాపీ మేస్త్రి అని సెటైర్ వేశారు.

సంబంధిత పోస్ట్