మనుసులు గెలుచుకున్న రింకూ సింగ్ (వీడియో)

61చూసినవారు
భారత యంగ్ క్రికెటర్ రింకూ సింగ్‌కి సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రింకూ ఓ హోటల్ వెయిటర్లకు రూ.500 నోట్లు ఇస్తూ కనిపించాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ వీడియో చాలా మంది హృదయాలను తాకింది. అతడు ప్రతి ఒక్కరికీ ఒక్కో నోటు ఇచ్చి వారి మన్ననలు పొందాడు. ఈ ఘటనతో క్రికెట్ ఫ్యాన్స్ అతడిని తెగ పొగిడేస్తున్నారు.

సంబంధిత పోస్ట్