రిషి సునాక్ ఓటమి.. మరోసారి మూర్తి సలహా వైరల్!

50చూసినవారు
రిషి సునాక్ ఓటమి.. మరోసారి మూర్తి సలహా వైరల్!
యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇచ్చిన సలహాను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన అల్లుడు రిషి సునక్ ఓటమి పాలైన తర్వాత సెటైర్లు వేస్తున్నారు. మామగారి సలహాలు పాటించకపోవడం వల్లే ఓడిపోయానని రిషి ట్వీట్ చేస్తున్నారు. మరికొందరు మూర్తి సూత్రాన్ని యూకేలో అమలు చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్