రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్రగాయాలు

83చూసినవారు
రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్రగాయాలు
విజయనగరం జిల్లా వంగర మండలం రాజులగుమ్మడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా బస్సు-ఆటో ఢీకొనడంతో 10 మంది కూలీలకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని రాజాంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితులు రాజాం మండలం శివం గ్రామానికి చెందిన రైతు కూలీలుగా గుర్తించారు.

ట్యాగ్స్ :