ఆటగాళ్ల ప్రదర్శనపై రోహిత్ ప్రశంసలు

607చూసినవారు
ఆటగాళ్ల ప్రదర్శనపై రోహిత్ ప్రశంసలు
టెస్టు మ్యాచులో ఆటగాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించారు. 'జైస్వాల్ తన కెరీర్‌ను అద్భుతంగా ఆరంభించాడు. అతడి ఆట గురించి నేను గతంలో ఎన్నోసార్లు మాట్లాడాను. ఇప్పుడేం మాట్లాడను. ఇక సర్ఫరాజ్ అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. అతడు బ్యాటుతో ఏం చేయగలడో చూశాం. ఆదివారం మ్యాచులో జడేజా మరోసారి తన క్లాస్ ను చూపించాడు. గిల్ చక్కగా రాణించాడు' అని రోహిత్ కొనియాడారు.

ట్యాగ్స్ :